Type in English or తెలుగు

కూడు

kudu

In English: rice, food, meal — Cooked rice or a meal.

అర్థం

అన్నం ( మలేషియా తెలుగులో ) భోజనం ( ఆంధ్రప్రదేశ్ లో )

ఉదాహరణ

అమ్మ (మలేషియాలో) : ఏం తిన్నావ్ రా? నేను : అమ్మా, నేను ఇందాక కూడు తిన్నాను.
కూడు
కూడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి