కొండవీటి చాంతాడు
kondaviti chantadu
In English: very long, endless — Very long, like a well rope.
అర్థం
చాలా బాగా పొడవైన
ఉదాహరణ
పెళ్ళికి సరుకుల చిట్టా రాసాం. కొండవీటి చాంతాడంత ఉంది.
పుట్టుక: కొండవీటి కోటలో నీటి అవసరాల కోసం ౭౪ బావులు తవ్వించారు. ౧౭౦౦ అడుగుల ఎత్తు మీద ఉన్న కోటలో ౧౦౦ ల అడుగుల లోతు నూతులు తవ్వారు. అందులోంచి నీరు తోడటానికి చాలా లావుపాటి పొడవైన చాంతాడు వాడేవారు.
కొండవీటి చాంతాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి