Type in English or తెలుగు

కొండవోయిన

kondavoyina

In English: took along, carried — Took along or carried with oneself.

అర్థం

వెంట తీసుకెళ్ళిన

ఉదాహరణ

ఇయ్యాల పొద్దుగాల నా యెంబట మక్కలు (మొక్కజొన్న) కొండవోయిన

పుట్టుక: కన్నడ పదమైన కొండుహోగు నుండి వచ్చింది

కొండవోయిన కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి