కొండెక్కడం
kondekkadam
In English: fail, fall through — To fall through or come to nothing.
అర్థం
తప్పడం, జరగక పోవడం
ఉదాహరణ
"చదవక పోతే పరీక్ష కొండెక్కుతది." "వాణ్ణి పంపినవా!! ఇంక ఆ పని కొండెక్కినట్టే"
అమ్మమ్మ, తాతయ్యలు వాడే మాట
పుట్టుక: కొండ ఎక్కడం
కొండెక్కడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి