Type in English or తెలుగు

కొండోని

kondoni

In English: bring, take and come — Having taken; bring.

అర్థం

తీసుకొని

ఉదాహరణ

ఆడికి పొయ్యి నెయ్యి కొండోని రా!! (అక్కడికి వెళ్ళి నెయ్యి తీసుకుని రా!!)

పుట్టుక: కన్నడ పదం తగొండు లేక తమిళ పదం కొండు ఏదైనా అవ్వొచ్చు.

కొండోని కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి