Type in English or తెలుగు

కొట్టు

kottu

In English: shop, store — A shop or store.

అర్థం

అంగడి - షాప్

ఉదాహరణ

ఒరేయ్ వెంకటేశ్వర్లు!!! ఆ వీధి చివర కొట్టుకి పోయి రెండు మందు బిల్లలు తీస్కరావయ్య...
1 Suhi · 17 Jan 2025
కొట్టు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి