బేపి
bepi
In English: dog — A dog.
అర్థం
కుక్క
ఉదాహరణ
చిన్నా, తలుపు తీసి వదిలెన్నావ్.. బేపి ఎల్లిపొచ్చింది.. తోలు దాన్ని బయటకి
పుట్టుక: శ్రీకాకుళం, విజయనగరం లో కుక్కని బేపి అంటారు. వేపి అని కూడా అంటారు. ఒడిస్సా సరిహద్దులో ఉండడం వాళ్ళ వే కాస్తా బే గా మారింది .
కుక్క కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
బేపి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి