కొమ్ము చెంబు
kommu chembu
In English: feeding cup, spouted cup — A small vessel with a spout for feeding milk to babies.
అర్థం
పిల్లలకు పాలు పట్టించే చెంబు. ఈ పాత్రకు ఒక పక్కన పైకి సొడుచుకు వచ్చే గొట్టం ఉంటుంది. దానిద్వారా కొరపోకుండా పిల్లలు పాలు తాగుతారు.
ఉదాహరణ
బుజ్జికి ఆకలేస్తుంది. ఆ కొమ్ము చెంబులో పాలు పోసి పట్టండి!
పుట్టుక: తెలియదు
కొమ్ము చెంబు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి