Type in English or తెలుగు

కొరవా

korava

In English: remaining, rest — Remaining.

అర్థం

మిగిలిన/ మిగతా

ఉదాహరణ

ఎంకన్న కి చెప్పు.. రేపు ఒకపూట యేరు పూసి ఆ కొరవా మడి దున్నేయమని! (యేరు: నాగలి-ఎడ్లు తో దున్నటం) (మడి: నాలుగు వైపులా గట్లుతో ఉండే పొలం.. దీనికే మరక అని కూడా పేరు)
కొరవా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి