Type in English or తెలుగు

కోన్ కిస్కా

kon kiska

In English: nobody, a nobody — A mocking word for a nobody with no name or standing.

అర్థం

ఊరూ పేరూ లేదని వెక్కిరింత

ఉదాహరణ

౧౯౯౦ మొదట్లో : ఎవడో కోన్ కిస్కాగాడు చెప్పాడని గచ్చిబౌలిలో ఇల్లు కొన్నావా? అసలు నరమానవుడెవడైన ఉంటాడా అక్కడ?

పుట్టుక: హిందీ పదాలు కౌన్ (ఎవరు) , కిస్కా(ఎవరి) పదాలతో వచ్చిన తెలుగు పదం.

కోన్ కిస్కా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి