Type in English or తెలుగు

కోన్‌కిస్కా

konkiska

In English: nobody, a nobody — A mocking word for a nobody with no name or standing.

అర్థం

ఊరూ పేరూ లేదని వెక్కిరింత.

ఉదాహరణ

౧౯౯౦ల్లో : ఎవడో కోన్‌కిస్కాగాడు చెప్పాడని గచ్చిబౌలిలో ఇల్లు కొన్నావా? అసలు నరమానవుడెవడైనా ఉంటాడా అక్కడ?

పుట్టుక: హిందీ పదాలు కౌన్(ఎవరు), కిస్కా(ఎవరి) పదాలతో వచ్చిన తెలుగు పదం.

కోన్‌కిస్కా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి