Type in English or తెలుగు

గబాన

gabana

In English: quickly, hurry — Quickly.

అర్థం

త్వరగా ( నెల్లూరులో) , గబాల్న, గబుక్కున

ఉదాహరణ

అబయా! గబాన రా.
గబాన కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి