Type in English or తెలుగు

గమ్మున

gammuna

In English: quickly, fast — Quickly.

అర్థం

త్వరగా/ వేగంగా (విజయనగరం)

ఉదాహరణ

తమ్ముణ్ణి గమ్మున రమ్మని చెప్పు బేగి రారా బాబు లేటైపోతోంది

పుట్టుక: గమ్మున = బేగి = బిరాల

గమ్మున కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి