గసి
gasi
In English: burnt residue, crust — The burnt residue that forms when frying or clarifying ghee.
అర్థం
వేపి లేదా కాల్చి వండుతున్నప్పుడు, నెయ్యి లాంటివి కాస్తున్నప్పుడు ఏర్పడే మాడు
ఉదాహరణ
"కజ్జికాయలకి గసి అంటుకుంది చూడు దులిపి తిను."
గసి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి