Type in English or తెలుగు

గిరి గీయడం

giri giyadam

In English: draw a line, boundary — Drawing a line on the ground; to set rigid limits.

అర్థం

నెల మీద గీత గీయడం. సామెత: గిరి గీసుకుని కూర్చోకూడదు : కొంచం పట్టు వదిలి కొత్త పోకడలను అలవాటు చేసుకోవడం.

ఉదాహరణ

లక్ష్మణుడు సీతతో : వదినా ఈ గిరి దాటి బయటకు వెళ్ళకు.
గిరి గీయడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి