గిడుగు
gidugu
In English: rain hood, leaf umbrella — An umbrella without a handle, worn on the head in the fields.
అర్థం
కాడ లేని గొడుగు.
ఉదాహరణ
గిడుగేసుకొని పొలంలోకి పో.
పుట్టుక: ఉత్తరాంధ్ర ప్రాంతాలలో వర్షం పడుతున్నప్పుడు పొలానికి లేక పనులు చేసుకోవడానికి ఉపయోగపడేలా కాడ లేకుండా ఉండే గొడుగు .


గిడుగు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి