Type in English or తెలుగు

గుత్తంగా

guttanga 2 అర్థాలు

In English: thick

1

అర్థం

చిక్కగా

Thick in consistency, as a well-reduced curry or gravy.

పశ్చిమగోదావరి

ఉదాహరణ

మేక కాళ్ళు చేరువ గుత్తంగా ఉంటే చాలా బాగుంటుంది
2

అర్థం

చిక్కగా

Thick in consistency, as a well-reduced curry or gravy.

తూర్పుగోదావరి

ఉదాహరణ

చేపల పులుసు గుర్తుగా పెట్టు
గుత్తంగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి