గుదిబండ
gudibanda
In English: millstone, burden — A heavy burden; a millstone round the neck.
అర్థం
చాలా పెద్ద కష్టతరమైన పని. లిటరల్: అల్లరి పిల్లలకు/దూడలకు/ ఖైదీ లకు శిక్షించటానికి లేదా నిర్బందించటానికి కట్టే బరువైన కొయ్య/ రాయి.
ఉదాహరణ
manager: ఈ project పెద్ద గుదిబండలా తయారింది.

గుదిబండ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి