Type in English or తెలుగు

గూదోడు

gudodu

In English: little boy, kid — A little boy.

అర్థం

చిన్న పిల్లవాడు (కొన్ని గోదావరి ప్రాంతాల్లో)

ఉదాహరణ

౧) ఎప్పుడో గూదోడు అప్పుడు చూసాను ఆడిని, మళ్ళీ ఇంతకాలానికి కనబడ్డాడు. ౨) తరువాత batting కి వాడిని పంపిద్దామా? ఆడు గూదోడు రా ఇప్పుడు ఆడెందుకు.
గూదోడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి