Type in English or తెలుగు

గూద

guda

In English: stomach, belly — The stomach.

అర్థం

కడుపు/ పొట్ట

ఉదాహరణ

గూద నిండా ఇందాకే మెక్కాడు.. మళ్ళీ గుళ్లో ప్రసాదానికి గంట కొట్టగానే వాలిపోయాడు

పుట్టుక: విజయనగరం/ ఉత్తరాంధ్ర

గూద కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి