Type in English or తెలుగు

గేరు

geru

In English: dizziness, giddiness — Dizziness or a giddy spell.

అర్థం

కళ్ళు తిరగడం

ఉదాహరణ

౧) గేరు వచ్చినట్లు అయ్యింది. ౨) మొన్న ఎండకి గేరు వచ్చి కింద పడ్డా.
గేరు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి