Type in English or తెలుగు

గొజ్జు

gojju

In English: gojju, chutney, tangy gravy — A tangy raw gravy or chutney.

అర్థం

పచ్చి పులుసు లేదా పచ్చడి లేదా చట్నీ

ఉదాహరణ

ఈ రోజు మా ఇంట్లో టమాటో గొజ్జు చేసాము.
గొజ్జు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి