గోకడం
gokadam
In English: suck up, butter up, flatter — Slang for sucking up or buttering up someone.
అర్థం
మచ్చిక చేసుకోవడం, పొగడటం, పైవాళ్ళతో తియ్యగా మాట్లాడటం
ఉదాహరణ
అరేయ్, నువ్వు ఆ మేడంను ఎంత గోకినా ఆమె నీకు ఎక్కువ మార్కులు వెయ్యదు రా నువ్వు గోకే గోకుడుకి సర్‌కు రక్తం కారుతోంది చూడు! 😂
గోకడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి