Type in English or తెలుగు

చిమ్మడం

chimmadam

In English: sweep — To sweep with a broom.

అర్థం

చీపురు తో తుడవడం. ( ప్రకాశం, గుంటూరు, నల్గొండ యాసలో )

ఉదాహరణ

రూమ్మేట్ : మన రూమ్ చిమ్మి చాలా రోజుల ఇయ్యింది. ఈవేళ చిమ్ముదామా ?
చిమ్మడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి