Type in English or తెలుగు

చిలక్కొయ్య

chilakkoyya

In English: wall peg, clothes peg — A wooden peg on the wall for hanging clothes.

అర్థం

బట్టలు తగిలించడానికి గోడకి ఉండే కొయ్య. wall hanger mostly for clothes.

ఉదాహరణ

బట్టలు ఎక్కడ బడితే అక్కడ పడేయకుండా , ఆ చిలకకొయ్య కి తగిలించవచ్చు కదా.
చిలక్కొయ్య
చిలక్కొయ్య కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి