Type in English or తెలుగు

చూలింత

chulinta

In English: pregnant woman — A pregnant woman.

అర్థం

గర్భవతి అయిన స్త్రీ

ఉదాహరణ

"సామాలు నువ్వు మొయ్యరా, తనేం మోస్తాది చూలింత."
చూలింత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి