Type in English or తెలుగు

పురటాలు

puratalu

In English: new mother, postpartum woman — A woman who has just given birth.

అర్థం

బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ, బాలింత

ఉదాహరణ

"వేన్నీళ్ళు పెట్టండి పురటాలకి స్నానం చేయించాలి."
పురటాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి