Type in English or తెలుగు

చెయినాలు

cheyinalu

In English: anklets — Anklets.

అర్థం

కాళ్ళ పట్టీలు

ఉదాహరణ

మా నాన్న నాకీరోజు చెయినాలు కొనిస్తాడంట.

పుట్టుక: ఇంగ్లీష్ పదం చైన్ నుంచి పుట్టుండొచ్చు.

చెయినాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి