చెయ్యి వెయ్యడం
cheyyi veyyadam
In English: lend a hand, help out — To lend a hand with someone else's work.
అర్థం
ఇంకొకరు చేస్తున్న పనిలో సాయం అందించడం.
ఉదాహరణ
"అలా చూస్తూ కూర్చునే బదులు నువ్వూ ఓ చెయ్యి వెయ్యొచ్చు కదరా!" "ఇలా అయితే చాలా సమయం పడుతుంది, నేనూ ఓ చెయ్యేస్తా ఉండు."
చెయ్యి వెయ్యడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి