Type in English or తెలుగు

చేదస్తం

chedastam

In English: obsessive fussiness, old-fashioned ways — Fussy, repetitive or rigid old-fashioned habits, often in elders.

అర్థం

చెప్పినదే చెప్పటం

ఉదాహరణ

మా అత్తగారికి చేదస్తం ఎక్కువయింది
చేదస్తం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి