చేంతాడు
chentadu
In English: well rope, very long — A well rope; also something very long.
అర్థం
చాల పొడుగైన. నూతి నుంచి నీళ్లు తోడడానికి వాడే తాడు. సామెత: [[కొండవీటి చాంతాడు]]: కొండవీటి కోట కొండల మీద ఉంది. అక్కడ నీటి అవసరాల కోసం కొండల మీద నూతులను తవ్విచారు. అవి లోతుగా ఉండడం వల్ల వాడాల్సిన చాంతాడు కూడా పొందిగ్గా ఉండేవి. అందువల్ల చాలా పొడవుగా ఉన్న వాడిని [[కొండవీటి చాంతాడు]] అంటారు. బజార్ నుంచి తేవాల్సిన సరుకుల లిస్ట్ ఏంటి చాంతాడు అంత ఉంది.
చేంతాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి