Type in English or తెలుగు

చేయాకు

cheyaku

అర్థం

చేయకు, తినకు, ఇలా వద్దు అను పదాలకు కడప యాస.

ఉదాహరణ

అలా లెక్క ఇయ్యాకు అబ్బి.

పుట్టుక: చేయాకు = చేయకు , తినాకు = తినకు కడప యాస

చేయాకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి