Type in English or తెలుగు

చేవ్రాలు

chevralu

In English: signature — A signature.

అర్థం

సంతకం పాత రోజులలో లేఖలు, దస్తావేజులలో కింద సంతకం పెట్టె చోట పేరు రాసి చేతివ్రాలు అని వ్రాస్తారు.

చేవ్రాలు
చేవ్రాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి