జాంకులు
jankulu 4 అర్థాలు
In English: again and again, constantly
అర్థం
మాటిమాటికి అని అర్ధం
Again and again.
రాయలసీమ
ఉదాహరణ
వీడెవడో జాంకులు/ సారికీ/పొద్దాకులు/పొద్దుమూకులు/పొద్దలచ్చమ్ తిరుగుతుంటాడే.
పుట్టుక: జాంకులు, సారికీ, పొద్దాకులు, పొద్దుమూకులు, పొద్దలచ్చమ్
అర్థం
మాటి మాటికి
Again and again.
కడప
ఉదాహరణ
రేయ్ జాంకుల్ ఎంది రా నీ గొడవ.
పుట్టుక: కడప
అర్థం
అస్తమానం, చాలాసార్లు, ప్రతిసారి
కడప · ప్రొద్దుటూరు · కర్నూలు · అనంతపురం · రాయలసీమ
ఉదాహరణ
వాడు నన్ను జాంకులు ఏడిపిచ్చా ఉండాడు. ఛాయ్, పొద్దునూకులు ఏంది వాయ్.
అర్థం
మాటిమాటికి
ప్రొద్దుటూరు కడప
ఉదాహరణ
ఒకటే సారి మొత్తం తినచ్చు కదా, జాంకులు కొంచెం కొంచెం తినకుండా
జాంకులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి