Type in English or తెలుగు

జవురు

javuru

In English: strip leaves, trim — To strip dry leaves off sugarcane or trim a cut branch.

అర్థం

చెరుకు గడను మొదళ్లో నరికాక, గడ చుట్టూ వున్న ఎండుటాకులను కొడవలితో తీసేయడం ఎదైనా చిన్న కొమ్మను చెట్టునుంచి నరికాక దాని చుట్టూ వున్న ఆకులను కొడవలితో తీసేయడం. పెన్సిల్ నీ షార్పెనర్ తో జవురుతాం.

ఉదాహరణ

చెరుకులను జవురి గానుక్కు(గానుగకు) తీసుకెళ్ళల్ల.

పుట్టుక: జవరడం

జవురు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి