Type in English or తెలుగు

జాము పొద్దెకింది

jamu poddekindi

In English: broad daylight, late morning — The sun is well up; it is already well into the morning.

అర్థం

తెల్లారింది

ఉదాహరణ

జాము పొద్దెకింది ఇంకా లేవలేదా మీ కోడలు
0 Siri · 13 Aug 2026
జాము పొద్దెకింది కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి