Type in English or తెలుగు

జాయిగా

jayiga

In English: gently, softly, slowly — Gently or softly.

అర్థం

మెల్లగా, నెమ్మదిగా

ఉదాహరణ

పెద్దమ్మ: ౧) తాతయ్య లోపల నిద్దరోతున్నాడు కదా, తలుపు జాయిగా జారెయ్యి. ౨) రోడ్డు మీద జాయిగా వెళ్ళు.
జాయిగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి