జాలిగం
jaligam
In English: laziness — Laziness.
అర్థం
బద్దకం
ఉదాహరణ
నీకు ఏ పని చెప్పినా కూడా చెయ్యవ్, బాగా జాలిగం ఉంది నీకు.
జాలిగం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
jaligam
In English: laziness — Laziness.
బద్దకం
నీకు ఏ పని చెప్పినా కూడా చెయ్యవ్, బాగా జాలిగం ఉంది నీకు.
వ్యాఖ్యలు (–) · రాయండి