Type in English or తెలుగు

ఉత్తర తెలంగాణ Uttara telangana

15 పదాలు

ఎక్కువ నచ్చినవి

సరం పడటం · saram padatam తినేటప్పుడు ఒక్కోసారి తిన్నది అనుకోకుండా ముక్కులోకి పోతది. మెతుకులు, నీళ్లు అలాంటివి. లోపల చాలా మండుతది. కంటి నుండి నీళ్ళు వస్తయి. దాన్ని *సరం* పడటం అంటం. తల మీద కానీ వీపు మీద కానీ మెత్తగా తడితే పోతది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో "పొలమారటం" అంటరు. ♥ 31మెదక్ సోగి · sogi ఊరగాయ ♥ 4జగిత్యాల సింగిడి · singidi ఉత్తర తెలంగాణలో ఇంద్రధనస్సు . ♥ 3 లెంకుడు · lenkudu వెతుకు, దేవులాడుట. ♥ 3తెలంగాణ కారెడ్డం · kareddam వ్యంగ్యం ♥ 1 ఏగిలివారంగా · egilivaranga తెల్లవారుజాము ♥ 1కరీంనగర్ కరబూజ · karabuja Watermelon ♥ 1జగిత్యాల పిసా · pisa పిచ్చి ♥ 1కరీంనగర్ అచ్చిన · achchinaachchindi వచ్చిన, వచ్చింది ♥ 1కరీంనగర్ పిస్పి · pispi సంచి, కవరు, బ్యాగు ♥ 1

పైన ఒక అక్షరాన్ని ఎంచుకోండి — 15 పదాలన్నీ అక్షరాల వారీగా ఉన్నాయి.

అ 2 పదాలు

ఏ 1 పదాలు

క 3 పదాలు

జ 1 పదాలు

త 1 పదాలు

ప 2 పదాలు

ల 1 పదాలు

శ 1 పదాలు

స 3 పదాలు