Type in English or తెలుగు

జుబ్బా

jubba

In English: vest, shirt — A vest or upper garment for men.

అర్థం

మగవారు ధరించే ఎగువ వస్త్రము, బనీను

ఉదాహరణ

జుబ్బా తొడుక్కో లోపల చలి వేయకుండా ఉంటది.
జుబ్బా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి