Type in English or తెలుగు

జెండా పండగ

jenda pandaga

In English: independence day, flag day — Independence Day, the flag-hoisting festival.

అర్థం

స్వాతంత్ర్య దినోత్సవం,

ఉదాహరణ

రేపు జెండా పండగా అని ఈ రోజు పరుగు పందాలు పెట్టినారు.
జెండా పండగ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి