Type in English or తెలుగు

టిఫిన్

tiphin

In English: breakfast, tiffin — Breakfast.

అర్థం

పొద్దున తినే ఆహారం, పలారం.

ఉదాహరణ

అమ్మ: రేపు పొదున్న టిఫిన్ రవ్వ దోశ చెయ్యనా? నేను: intermitant fasting చేస్తున్నా అమ్మా. టిఫిన్ కూడా మధ్యాహ్నం భోజనంతో చెసేస్తాలే. 😄 అమ్మ: అదేం ఉపవాసం రా!!!

పుట్టుక: ఆంగ్లంలో ఈ పదం లేదు. బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో భారతీయ ఆంగ్లంలోకి tiffing (భోజనం తరువాత తాగే పానీయం) నుంచి వచ్చింది. తెలుగులో పొద్దున్న తినే పలహారాన్ని టిఫిన్ అంటున్నాం.

టిఫిన్ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి