పలారం
palaram 3 అర్థాలు
In English: breakfast, snacks, prasadam, offering
అర్థం
ఫలహారం , టిఫిను
Breakfast or snacks.
కోస్తా · గోదావరి
ఉదాహరణ
పలహారాలు ఐపోయాయా...
అర్థం
ప్రసాదం
Food offered at a temple and handed out.
తెలంగాణ
ఉదాహరణ
గుడి కాడ పలారం పెడుతున్లు
అర్థం
ప్రసాదం
తూర్పుగోదావరి
ఉదాహరణ
పలారం పంచిపెట్టారు
పలారం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి