Type in English or తెలుగు

డాగు

dagu

In English: stain, mark — A stain.

అర్థం

మరక

ఉదాహరణ

నానమ్మ : ముంజుకాయలు బట్టల మీద పడకుండా తినండి. డాగులు పడితే వదలవు.
డాగు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి