Type in English or తెలుగు

మొడుకు

moduku

In English: corner, nook — A corner or nook.

అర్థం

మూల

ఉదాహరణ

మొచ్చుకత్తి ఆ మొడుకులో పెట్టినా, పొయ్యితీసకురా..

మూల కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

మొడుకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి