Type in English or తెలుగు

ఢీలా పడిపోయింది

dhila padipoyindi

In English: dejected, downcast, crestfallen — Became dejected or lost all enthusiasm.

అర్థం

డల్ గా

ఉదాహరణ

పిల్ల ఏంతో సరదాగా వచ్చింది కానీ ఇక్కడ వాతావరణం ఏమీ బాగాలేదు ఇక్కడ వాళ్ళను చూసేసరికి పిల్ల ఢీలా పడిపోయింది
ఢీలా పడిపోయింది కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి