Type in English or తెలుగు

తండేలు

tandelu

In English: boat captain, skipper — The head of the sailors on a boat or ship.

అర్థం

ఓడ మీద నావికుల మేస్త్రి, ship commander

ఉదాహరణ

నావ మీద ముగ్గురు తండేళ్ళు ఉంటారు. పెద్దతండేలు, చిన్న తండేలు, కేటు తండేలు అని వారి పేర్లు. నాగ చైతన్య చిత్రం పేరు తండేల్ .

పుట్టుక: సరంగు = కెప్టెన్, మాలీము = pilot

తండేలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి