తిమ్మిరి చేప
timmiri chepa
In English: electric ray, torpedo fish — An electric ray, a dark spotted ray that gives a shock when touched.
అర్థం
ముట్టుకుంటే కరెంటు షాక్ కొట్టే ఒక రకం టేకు చేప. ఇది నల్లగా ఉండి తెల్ల మచ్చలు ఉంటాయి.
ఉదాహరణ
తిమ్మిరి చేప పిడిపు యమా రుసిగా ఉంటదిలే.
తిమ్మిరి చేప కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి