Type in English or తెలుగు

తీపులు

tipulu 2 అర్థాలు

1

అర్థం

ఉ, ఆ అనడం

తూర్పుగోదావరి

ఉదాహరణ

కొట్టు కాడికెళ్ళి సరుకులు తెమ్మంటే, తీపులు తీత్తుంది పిల్ల..
2

అర్థం

అమ్మొయి బాబోయి అని

తూర్పుగోదావరి

ఉదాహరణ

ఈ చిన్న పనికి తీపులుతీతుంది పిల్ల
తీపులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి