Type in English or తెలుగు

తిర్ల మర్ల

tirla marla

In English: inside out, back to front — Inside out or back to front.

అర్థం

తిరగేసి

ఉదాహరణ

అంగి తిర్ల మర్ల తొడుక్కున్నవురా కొడుకా

పుట్టుక: పురాతన పదాలు

తిర్ల మర్ల కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి